సురేఖా వాణి కూతురిగా సుప్రితకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉంది. అయితే సుప్రితకు ఇప్పుడు తనకు తానుగా నిలబడే టైం వచ్చింది. సురేఖా వాణి కూతురిగా కాకుండా సుప్రిత హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. సుప్రిత అమర్ దీప్ కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించేశారు. అలా సినిమా పనుల్లో సుప్రిత బిజీగానే ఉంటున్నారు.
సుప్రిత తన సినిమాతో బిజీగా ఉన్నా కూడా ఇన్ స్టాగ్రాంలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటున్నారు. తన ఫాలోవర్లను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటారు. మామూలుగానే సుప్రిత అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. మోడ్రన్ దుస్తుల్లో అయినా చీరకట్టులోనైనా సుప్రిత అందాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అలాంటి సుప్రిత తాజాగా రెడ్ కలర్ చీరలో మెరిసింది. ఇక ఈ చీరకట్టులో సుప్రితను చూస్తే.. నీదేనా అందమంతా? అని అనేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే సుప్రిత ఎక్కువగా ఎరుపు రంగు కడుతూ ఉంటుంది. చూస్తుంటే ఆమెకు రెడ్ కలర్ అంటే మహా ఇష్టంగా ఉంది.
This post was last modified on March 16, 2024 3:44 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…