అర్జున్ రెడ్డి పేరుకు బోల్డ్ సినిమానే కానీ.. అందులో మరీ బోల్డ్ సీన్లేమీ ఉండరవు.. నిజానికి అందులో హీరోయిన్ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్ అన్న మాటే ఉండదు. రెగ్యులర్‌గా మనం చూసే హీరోయిన్లకు చాలా భిన్నంగా కనిపించింది షాలిని పాండే అందులో. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించిన షాలిని.. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ పొందలేదు.
This post was last modified on March 12, 2024 1:51 pm
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…