ఓటిటి లవర్స్ ఎదురు చూస్తున్న లస్ట్ స్టోరీస్ 2 ఇవాళ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. క్యాస్టింగ్ పెద్దదే ఉన్నా అందరి దృష్టి తమన్నా, ఆమె నిజ జీవిత ప్రియుడు ప్లస్ కాబోయే భర్త విజయ్ వర్మల మధ్య కెమిస్ట్రీ మీదే ఉంది. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ జంట తెరమీద పండించిన రొమాన్స్ కం సెక్స్ చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. కిచెన్ లో పట్టపగలు ఇద్దరూ శృంగారం చేసుకునే సన్నివేశాన్ని దర్శకుడు చాలా హాట్ గా చిత్రీకరించారు. ఆ ఎపిసోడ్ ని వర్ణించడం సభ్యత కాదు కానీ మిల్కీ బ్యూటీ ఎక్స్ ప్రెషన్లు ఇటీవలే వచ్చిన జీ కర్దాని దాటేశాయి.
ఇప్పుడా సీన్ తాలూకు వీడియోలు, ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండింగ్ స్టఫ్ గా మారిపోయాయి. మిల్కీ బ్యూటీ హావభావాల గురించే డిస్కషన్ మొత్తం. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన ఎక్స్ పోజింగ్ ని టార్గెట్ చేస్తున్న నెటిజెన్ల మీద గట్టి సెటైర్లు వేసింది. పైగా లస్ట్ స్టోరీస్ ని కుటుంబం మొత్తం చూడొచ్చన్న రేంజ్ లో కవరింగ్ ఇవ్వడంతో ట్విట్టర్ జనాలు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. రెమ్యునరేషన్లు వస్తున్నాయి కాబట్టి షోలో ఎంత విచ్చలవిడిగా నటించినా సమర్ధించుకోవడం ఎంతవరకు కరెక్టని నిలదీస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలోనూ లాజిక్ లేకపోలేదు.
ఇంతకీ లస్ట్ స్టోరీస్ 2 ఎలా ఉందనే దాని గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. ఎంతసేపున్నా తమన్నా గ్లామర్, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించిన ఇంటిమసి సీన్స్, కాజోల్ ఎపిసోడ్ మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. విచ్చలవిడి సెక్స్, బూతు ఉంటేనే సినిమాలు, సిరీస్ లు సక్సెస్ అవుతాయన్న ఒక గుడ్డి ఫిలాసఫీని ఫాలో అవుతున్న నెట్ ఫ్లిక్స్ ఆలోచనా ధోరణికి తగ్గట్టే దర్శకులు నటీనటులు బోల్డ్ కంటెంట్ కి సై అంటున్నారు. సెన్సార్ లేదనే ఒకే కారణంతో మరీ ఇంతగా చూపెట్టాలా అనే ప్రశ్నకు సమాధానం వీటిని నియంత్రించే హక్కున్న ప్రభుత్వాలే చెప్పాలి
This post was last modified on June 30, 2023 10:45 am
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…