చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకర్షించే మృణాల్ ఠాకూర్ ఓకే ఒక్క సినిమాతో కెరీర్ కు సరిపడేంత క్రేజ్ అందుకుంది. అంతకుముందు గ్లామరస్ రోల్స్ ఎన్ని చేసినా కూడా సీతారామం సినిమాలో ఆమె చేసిన క్యూట్ రోల్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. హోమ్లీగా పట్టు చీరల్లోనే మనసు దోచేసిన మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం బికినీలో కనిపించి షాక్ ఇస్తోంది.
రీసెంట్ గా అలా బీచ్ లో సన్నని బికినీలో మెరిసిన మృణాల్ గుండెల్లో బాంబ్ పేల్చేసిందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం నాని 30 వ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక బాలీవుడ్ లో నాలుగు సినిమాలకు ఒప్పుకోగా అందులో మూడు సినిమాల షూటింగ్ పనులు ఫినిష్ అయ్యాయి. ఇక భవిష్యత్తులో మృణాల్ కు పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేసే ఛాన్సులు ఎక్కువే రావచ్చు అని తెలుస్తోంది.
This post was last modified on April 4, 2023 6:55 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…