Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “వీర (మాస్ బ్లాక్ బస్టర్) సింహా రెడ్డి”

భయం బయోడేటాలో లేని వీర విజృంభణ . పవర్ ఫుల్ మాస్, యాక్షన్ డ్రామా  “వీర సింహారెడ్డి” డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. సీమ సంక్షేమం కోసం సింహగర్జన చేసిన “వీర సింహారెడ్డి” సినిమా – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులకు వినోదంతో పాటు ఎన్నో భావోద్వేగాలను పంచుతోంది.

యాక్షన్, సెంటిమెంట్ ల మేలు కలయికగా,  కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుగా “వీర సింహారెడ్డి” చిత్రం కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూసారు. ఇప్పుడు బాలకృష్ణ ని వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో ఆయన అందించిన నటనకి, పండించిన ఎమోషన్ కి ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు ఎన్నో విషయాల్లో ప్రత్యేకం.  ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్  కథలో ఎంతో కీలకం. మరెన్నో యాక్షన్ సీక్వెన్స్ లతో  పూర్తి ఎంటర్ టైనర్ గా  “వీర మాస్ బ్లాక్ బస్టర్” గా “వీరసింహా రెడ్డి” ఓటీటీలోనూ అదరగొడుతోంది. మిస్ అవ్వకండి.

వీర సింహారెడ్డి” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3XXgFW7

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on February 24, 2023 11:48 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

6 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

6 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

8 hours ago