‘’ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెనాలిలో జరిగింది. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ మాట్లాడుతూ .. ఇది ఒక పదవి లా కాదు.. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తున్నాను. శివన్నది చాలా మంచి మనసు. నాకు ఎంతో ఆప్తులు. ఆయన అద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంత్రి నాగార్జున అన్న ఈ వేడుకకు రావడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రమణ గారు, నందిగామ సురేష్ గారితో పాటు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on February 1, 2023 12:45 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…