రామ్ గోపాల్ వర్మ తెగించి సినిమా తీసేసాడు కానీ ఈ సినిమాకు క్రెడిట్ తీసుకోవడానికి కానీ, దీనితో అసోసియేట్ అవడానికి కానీ వేరే ఎవరూ ధైర్యం చేయడం లేదు.
వర్మ తీసిన గత చిత్రాలను ఏటిటిలో విడుదల చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ సినిమాతో మాత్రం అసోసియేట్ అవలేదు. అలాగే ‘గడ్డి తింటావా’ పాటకు సాహిత్యం రాసినదెవరో కూడా చెప్పడం లేదు. ఆ లిరిక్స్ తానే రాసానని వర్మ క్రెడిట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమా తీస్తున్నది ఎవరి గురించి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాఎవరినీ ఉద్దేశించింది కాదు, కల్పిత కథ అని వర్మ డిస్క్లైమర్ వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకపోయినా కానీ పవన్ ఫాన్స్ గుర్రుగా ఉంటారనేదే చాలా మందికి భయం.
అందుకే ఈ సినిమాతో డైరెక్ట్ గా అసోసియేట్ అవడానికి ఎవరైనా జంకుతున్నారు. అయితే ఈ సినిమాతో వర్మ ఆశిస్తున్నా అటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో దక్కుతోంది. అందుకే గడ్డి తింటావా లాంటి పాటకు కూడా అన్ని వ్యూస్ వచ్చేసాయి.
This post was last modified on July 24, 2020 7:57 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…