Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఝాన్సీ సీజన్ 2”

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదటి సీజన్ సంచలనం సృష్టించి, ఇప్పుడు రెండో సీజన్ తో వచ్చింది “ఝాన్సీ సీజన్ 2”. మొదటి సీజన్ లో ప్రేక్షకులకు ఒక కొత్త కథని, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిన “ఝాన్సీ” ఇప్పుడు రెండో సీజన్ మరింత అద్భుతమైన కథ, కథనాలతో డిస్నీ స్టార్ మా సబ్ స్క్రయిబర్స్ ని అలరిస్తోంది. ఈ సెకండ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

ఈ ఇంటరెస్టింగ్ సిరీస్ లో మహిత అనే ఒక సగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే మొదటి సిరీస్ లో కథ అయితే ఈ రెండో సీజన్ లో ఆమె లోని మరో భిన్నమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసింది. సమాజంలో జరుగుతున్న అరాచకాలకు ఒక మహిళ తనదైన శైలిలో తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పిన “ఝాన్సీ రెండో సీజన్” ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ ని అలరిస్తోంది.

మహిత  జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ” – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత  జీవితం – రెండో సీజన్ లో ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  “ఝాన్సీ రెండో సీజన్” మిస్ అవ్వకండి.

“ఝాన్సీ సీజన్ 2” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3He6pmY

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on January 19, 2023 10:17 am

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

3 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

3 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

4 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

5 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

6 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

6 hours ago