ఇంటర్నెట్ వరల్డ్ లో చాలా బిజీగా ఉండే వారికి పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ హద్దులు దాటేసి కుర్రాళ్లకు చాలాసార్లు నిద్రలు లేకుండా చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉండాల్సిందే. అప్పుడెప్పుడో 2013లో నషా అనే సినిమాతో తన గ్లామరస్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పటివరకు అదే రూట్లో కొనసాగుతోంది.
సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ గ్లామర్ ప్రజెంటేషన్ లో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త తరహాలో క్రేజ్ అయితే ఎందుకుంటోంది. ఇక ఇటీవల పూనమ్ మరింత ఘాటైన స్టిల్స్ వదిలింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో ఎద అందాలు హైలెట్ అయ్యేలా షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇంతకుముందు ఇంతకంటే హై రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచినప్పటికి కూడా ఈ లుక్ లో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని ఫాలోవర్స్ రియాక్ట్ అవుతున్నారు.
ఇక ప్రస్తుతం అయితే పూనమ్ అటు సినిమాల్లోనూ ఇటు టెలివిజన్లోనూ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లతో మాత్రం షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే తన భర్తతో కలిసి కొన్ని రొమాంటిక్ వీడియోలను కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వదులుతూ ఉంటుంది. ఇక ఆ మధ్యలో ఆమెపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. కానీ పూనమ్ మాత్రం చాలా తెలివిగా జనాల్లో ఫోకస్ అయ్యేందుకు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది.
This post was last modified on January 2, 2023 3:06 pm
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
ఒక సినిమా పెద్ద హిట్టయితే దర్శకుడికి నిర్మాత కారు ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. ఈ మధ్య ఇదొక ట్రెండుగా…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…