Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సస్పెన్స్ స్టోరీ “బటర్ ఫ్లై”

“బటర్ ఫ్లై”.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఇదో సంచలనం. ఇద్దరు పిల్లల వల్ల గీత అనే అమ్మాయి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటనలతో ఉత్కంఠ రేపుతున్న కథ ఇది. ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కావడం ఈ కథకి ముఖ్యమైన మలుపు. దానికీ గీత అనే అమ్మాయికి ఏమిటి సంబంధం? ఈ కిడ్నాప్ సంఘటనలో గీత ఎలా ఇరుక్కుంది? దాని నుంచి ఎలా బయటపడింది? అనే ప్రశ్నలకు ఈ కథ ఇచ్చే సమాధానాలు మాత్రం అద్భుతం.

ఎన్నో కమర్షియల్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ “బటర్ ఫ్లై” లో గీత గా కొత్తగా నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిల్లల్నికిడ్నాపర్స్ నుంచి విడిపించడానికి ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆమెకి ఎదురయ్యే అనుభవాలు, ఆమెకి ఎదురుపడే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు.. అన్నీ కలిపి “బటర్ ఫ్లై” కథని భిన్నమైన స్థాయిలో నిలబెట్టాయి.

చిన్నూ, బన్నూ కోసం గీత ఎన్ని సాహసాలు చేసింది? పిల్లల్ని విడిపించడానికి ఎంతవరకు వెళ్ళింది? పిల్లలు దొరికారా ? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న “బటర్ ఫ్లై” చూడాల్సిందే. 

“బటర్ ఫ్లై” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3WLiTr6

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on December 31, 2022 10:32 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

54 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago