ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ తన హాట్ అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేసిన ఫోటో కూడా అందరి మతి చెడగొడుతోంది.
తెల్ల టాప్ ధరించి కింద నల్లటి షార్ట్ తో బెడ్ పై ఆమె మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇలా ఒక 2 ఫోటోలు ఆమె అలా పోస్ట్ చేసిందో లేదో లైకులు, షేర్ లు విపరీతంగా వచ్చేస్తాయి.
ఇలాంటి ఫోటోలు ఆమెకు ఏమాత్రం కొత్త కాకపోయినా ఈసారి కొద్దిగా డోస్ పెంచి ఆమె ఫోజులు ఇవ్వడం ఆమె అభిమానులకు తెగ నచ్చేసింది. వారు ఆమె పై కురిపించిన ప్రేమను కింద కామెంట్ సెక్షన్ లో చూడవచ్చు. ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కేతిక శర్మ తరువాత యువ హీరోల సరసన ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో నటించింది.
కొద్దికాలంలోనే టాప్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న కేతిక చేతిలో ఇప్పటికే సరిపడా సినిమాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఆమె ఏ మాత్రం హవా చూపిస్తుంది అన్నది వేచి చూడాలి.
This post was last modified on December 12, 2022 6:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…