నిత్యామీనన్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి అసలు ఆలోచించదు. మరో స్త్రీకి ఆకర్షితురాలయ్యే పాత్రను ఆమె ‘అ’ సినిమాలో పోషించింది. రీసెంట్ గా అమెజాన్ లో రిలీజ్ అయిన బ్రీత్: ఇంటూ ది షాడోస్ అనే సిరీస్ లో నిత్య ఒక ఎపిసోడ్ లో లెస్బియన్ గా నటిస్తుంది.
ఒక హత్య చేయడం కోసం శృతి బాప్నాపాత్ర లెస్బియన్ కనుక ఆమెను చీట్ చేయడం కోసం నిత్య కూడా అలా నటిస్తుంది. సదరు ఘట్టం రక్తి కట్టించడానికి వాళ్ళిద్దరి మధ్య లిప్ లాక్ సీన్ కూడా పెట్టారు. ఇలాంటి సన్నివేశాలు మనకు చాలా అరుదు. పైగా నిత్య లాంటి ఇమేజ్ ఉన్న నటి చేయడంతో మరింతగా ఈ సీన్ ట్రెండ్ అవుతోంది.
సదరు దృశ్యం నుంచి స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఎంత బోల్డ్ గా అయినా నటించగలనని నిత్య నిరూపించింది. వెండి తెరపై నిత్య ఇంత బోల్డ్ గా చేయలేదు కానీ బహుశా ఈ సీన్ తర్వాత దర్శకులు ఆమెకు సవాళ్లు విసురుతారేమో.
This post was last modified on July 15, 2020 11:29 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…