దబాంగ్ సినిమాతో కెరీర్ మొదట్లోనే హై రేంజ్ లో క్రేజ్ అందుకున్న సోనాక్షి సిన్హా ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. సోషల్ మీడియాలో అమ్మడు మిగతా బాలీవుడ్ హీరోయిన్స్ కంటే కాస్త హద్దులు దాటకుండా స్టిల్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో ఇలా అందంగా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం సోనాక్షి బాలీవుడ్ లోనే రెండు సినిమాలతో బిజీగా ఉంది.
This post was last modified on November 5, 2022 5:57 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…