మనసుకు నచ్చింది.. అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాతి భామ అమైరా దస్తూర్ ఆ తరువాత భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక సినిమాల రిజల్ట్ ఈ బ్యూటీ స్థాయిని పెంచకపోయినా కూడా గ్లామర్ షో ద్వారా మాత్రం బాగానే హైలెట్ అవుతోంది. రీసెంట్ గా అమ్మడు బికినీ అందాలతో స్టన్ అయ్యేలా పోజులు ఇచ్చింది. చివరగా హిందీలో జోగి సినిమాలో నటించిన అమైరా ప్రస్తుతం భగీరా అనే సినిమా చేస్తోంది.
This post was last modified on November 3, 2022 11:37 am
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…
జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…
జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…