ట్యాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ప్రియాంక జవాల్కర్ ఆ తరువాత మళ్ళీ అలాంటి సక్సెస్ చూడలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో సరికొత్తగా దర్శనమిస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఎద అందాలతో స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. ఇక నడుము అందాలను కూడా హైలెట్ చేసింది. అయితే ఎంత హీటెక్కించినా కూడా సరైన ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. మరి బిగ్ లీగ్ లో అమ్మడు ఎప్పుడు చేరుతుందో చూడాలి.
This post was last modified on November 1, 2022 11:23 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…