అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం అతను ఫిట్నెస్ లో పెద్ద మార్పులే చేశాడు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అఖిల్ హెయిర్ స్టైల్ కూడా మార్చేసాడు. అతని బాడీకి అలాగే హెయిర్ స్టైల్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది.
మాస్ కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టైల్ కు తగ్గట్టుగానే అఖిల్ ను సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక విధంగా ఇది అఖిల్ కు ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. మరి ఏజెంట్ సినిమాతో అఖిల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 30, 2022 2:14 pm
హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు నార్త్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన హిందీ…
భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం ‘లైలా’లో ఆకాంక్ష శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం…
ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది.…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే... మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నాలుగు రోజుల…