క్యూట్ హీరోయిన్ Rakul Preet Singh ఎలా కనిపించినా కూడా ఎక్కువగా తన స్మైల్ తోనే ఎట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈసారి బికినీ అందాలతో కుర్రాళ్ళకు కనువిందుగా ట్రీట్ ఇచ్చింది. గత రెండు మూడు రోజులుగాగా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న బికినీ ఫొటోలలో గ్లామర్ డోస్ అస్సలు తగ్గడం లేదు.
స్విమ్మింగ్ పూల్ లో నవ్వుతూ బికినీలో కనిపించిన తీరు అమేజింగ్ అనేలా ఉంది. ఓ వైపు క్యూట్ స్మైల్ మరోవైపు హీటెక్కించ్చే బికినీ అందాలు ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఇండియన్ 2పైనే ఈ బ్యూటీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates