Deepthi Sunaina.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ అనతి కాలంలోనే యూట్యూబ్ లో స్టార్ గా గుర్తింపు పొందింది. ఆ సమయంలోనే బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 లో అవకాశం దక్కించుకుంది. ఈ షోలో తనదైన అందం, ఆటతీరు, మాటతీరుతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. టైటిల్ గెలవకపోయినా.. ఈ షో ద్వారా దీప్తి సునైనా క్రేజ్ డబుల్ అయింది.
అలాగే ప్రముఖ Youtube స్టార్ Shanmukh Jaswanth తో ప్రేమలో పడడం, విడిపోవడం వంటి అంశాల ద్వారా దీప్తి యమా ఫేమస్ అయిపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే దీప్తి సునైనా తరచూ అదిరిపోయే ఫోటో షూట్ లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తన ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటూ పోతోంది.
తాజాగా కూడా ట్రెండీ డ్రెస్ ధరించిన దీప్తి.. థండర్ థైస్ చూపిస్తూ దడదడలాడించేసింది. ఒంపుసొంపులు పోతూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఓ వైపు విరహం, మరోవైపు అరుపులతో మైండ్ బ్లాక్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. మీ గురించి మీ అవగాహన మీ వైబ్‌ని ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ లుక్స్‌పై నమ్మకంగా ఉండండి, మీ ప్రతిభను వ్యక్తపరచండి, మీ మంచి వైబ్స్ ప్రవహించనివ్వండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.
నెటిజన్లు దీప్తి సునైనా అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు హాట్, ఫైర్, క్యూటీ పై అంటూ కామెంట్లతో మోత మోగిస్తున్నారు. మొత్తానికి దీప్తి తన అందాలతో మరోసారి కుర్రకారు గుండెల్లో మంట పెట్టేసింది. కాగా, ప్రస్తుతం దీప్తి వరుస వెబ్ సిరీస్ లతో పాటు అడపా దడపా సినిమాలు చేస్తూ బాగానే రాణిస్తోంది.
This post was last modified on September 29, 2022 6:32 pm
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…