Movie News

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో అదరగొడుతున్న “వారియర్”!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరో, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్, ఆది పినిశెట్టి విలన్, లింగుసామి దర్శకుడు, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు… ఇంకా ఆ సినిమా ఎలా ఉంటుంది? సూపర్ అనిపిస్తుంది. ఆ సినిమా పేరు “వారియర్”.

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఈ సినిమా అదరగొడుతోంది. సత్య క్యారెక్టర్ లో కనిపించిన హీరో రామ్ ఐపీఎస్ పాస్ అవ్వడానికి అసలైన మోటివ్ ఏమిటి ? కర్నూలు కి పోలీస్ గా వచ్చిన సత్య ఏం సాధించాడు? అనే ముఖ్యమైన మేటర్ తెలుసుకోవాలంటే డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” చూడాల్సిందే. హీరో లో డిఫరెంట్ వేరియేషన్స్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్.

యాక్షన్ కి సెంటిమెంట్ ని, ఎమోషన్ ని కలిపి దర్శకుడు లింగుసామి “వారియర్” ని కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మలిచారు. దర్శకుడి ఆలోచనకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది అంటున్నారు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆడియన్స్. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది.

“వారియర్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3SLwaif

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on August 12, 2022 12:45 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

6 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago