సోషల్ మీడియా పుణ్యమా అని కుర్ర హీరోలకి , హీరోయిన్స్ కి పోస్టుల ద్వారా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఏదైనా మీడియా సైట్లో ఓ రూమర్ కనిపించడం ఆలస్యం దాన్ని పట్టుకొని నెటిజన్లు ఇది నిజమేనా ? అంటూ స్టార్స్ ని ప్రశ్నిస్తున్నారు. దీనికి స్టార్స్ రెస్పాండ్ అవ్వకపోతే న్యూస్ ని కన్ఫర్మ్ చేసేస్తున్న పరిస్థితి. అందుకే తన ప్రేమ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టేసి క్లారిటీ ఇచ్చేశాడు రామ్.
రెండ్రోజులుగా రామ్ తన క్లాస్ మేట్ ని ప్రేమపెళ్లి చేసుకోబోతున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆల్మోస్ట్ ఈ న్యూస్ కన్ఫర్మ్ అని నెటిజన్లు పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో రామ్ రియాక్ట్ అవ్వక తప్పలేదు. అవన్నీ రూమర్లె అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆపండి రా బాబు మీ వల్ల నేను మా ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్ కి కూడా నాకు ఎలాంటి సీక్రెట్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ లేదని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అసలు నేను స్కూల్ కి వెళ్లిందే చాలా తక్కువ అంతో ట్వీట్ చేశాడు రామ్.
రామ్ పోతినేని క్లారిటీ ఇవ్వడంతో రాపో లవ్ మ్యారేజ్ న్యూస్ కి చెక్ పడింది. రామ్ కి ఎలాంటి సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ లేదని క్లారిటీ వచ్చేసింది. ఏదేమైనా పెళ్లి కి దూరంగా ఉంటూ చకచకా సినిమాలు చేసుకుంటున్న రామ్ ఇకపై పెళ్లి పై ఓ డిసీషన్ తీసుకుంటే ఇకపై ఇలాంటి రూమర్స్ కి టోటల్ గా చెక్ పెట్టేయొచ్చు.
This post was last modified on June 29, 2022 9:20 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…