Movie News

భళా తందనానా” అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు  చేసి, సినిమాగా అందిస్తే.. అదే “భళా తందనానా”. దీనికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెలోడియస్ మ్యూజిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్.

కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా కలిపిన  “భళా తందనానా” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్  మొదలైంది. కొత్తరకం కథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో  ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రియలిస్టిక్ హీరో శ్రీ విష్ణు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కాథరిన్ జంటగా నటించిన “భళా తందనానా” సినిమా చూడడం ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.

సినిమా లో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ ని ప్రేక్షకులు ఊహించలేరు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ సీన్స్ లో కంటెంట్ ని ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. ఊహించని ట్విస్టులు, ఊహకందని హైలైట్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో  ఫామిలీ అందరికీ “భళా తందనానా” ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. మిస్ అవ్వకండి.

“భళా తందనానా” “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ మొదలైంది.

“భళా తందనానా” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3My8rie

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on May 20, 2022 10:51 am

Share

Recent Posts

సీతారాముల మీద ఒత్తిడి పెరుగుతోందా

నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ…

1 hour ago

56 ఏళ్ల వ‌య‌సులో ముఖ్య‌మంత్రి ప్రేమ వివాహం

జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి.. ఒమ‌ర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 56 సంవ‌త్స‌రాలు. గ‌త…

1 hour ago

`పెద్దిరెడ్డి` ఇక చేతులెత్తేస్తారా?

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి.. పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా జ‌రుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కార‌ణాలు…

1 hour ago

సందీప్ వంగాని టార్గెట్ చేయడం రైటేనా

నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…

2 hours ago

ప్రయోగం చేయడమే ప్రభావితం చేసిందా

టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర…

2 hours ago

లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం సీఎం సాబ్

తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌కు భారీ రాజ‌కీయ సెగ త‌గులుతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి క‌నీసం ఏడాది కూడా కాకుండానే..…

3 hours ago