జబర్దస్త్ షో ద్వారా గుర్తుంపు పొంది.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అలరించిన కమెడియన్ ముక్కు అవినాష్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత.. వరస ప్రోగ్రామ్స్ తో.. ప్రజలను అలరిస్తూ ఉన్నాడు.
కాగా.. అవినాష్.. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అవును… ముక్కు అవినాష్ కు లేటెస్ట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.ఈ విషయాన్ని స్వయంగా అవినాష్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అంతేకాదు తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు.
“త్వరలోనే.. అనుజ తో నా పెళ్లి జరగనుంది. ఎప్పటిలాగే నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. త్వరలోనే అనుజ ను పెళ్లి చేసుకుంటున్నాను. మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకే తాను కూడా పెళ్లికి ఓకే చెప్పేశాను” అంటూ అవినాష్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. చెడు ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా.. అలా ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో.. ఇలా అవినాష్ కి కాబోయే భార్యను కూడా .. స్టార్ మా యాజమాన్యం టీవీ మీదకు తీసుకువచ్చింది. వీరిద్దరితో కలిసి ఏదో ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
This post was last modified on September 1, 2021 3:35 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…