రాయ్ లక్ష్మీగా మారిన లక్ష్మీ రాయ్ ఎంత హాటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా మారిన ఈ అమ్మాయి.. శ్రీకాంత్ సరసన తెలుగులో చేసిన తొలి చిత్రం ‘కాంచనమాల కేబుల్ టీవీ’లోనే వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేసి ‘హాట్ గర్ల్’ అనే ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో చేసిన అనేక చిత్రాల్లో ఆమె ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈమెలోని హాట్ యాంగిల్ చూసే హిందీ మూవీ ‘జూలీ-2’లోనూ ఛాన్సిచ్చారు బాలీవుడ్ నిర్మాతలు. అందులోనూ సూపర్ సెక్సీగా కనిపించి మెప్పించిన రాయ్ లక్ష్మీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లతో.. ప్రైవేటు ఫొటోలతో ఎలా కుర్రాళ్లను కవ్విస్తుంటుందో తెలిసిందే.
కొన్నేళ్ల ముందు కొంచెం ఓవర్ వెయిట్‌గా కనిపించిన రాయ్.. 30 ప్లస్ క్లబ్బులోకి అడుగు పెడుతున్న సమయంలో నాజూగ్గా తయారై ఆకర్షణ తగ్గకుండా చూసుకుంది. కొత్త లుక్‌తో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా ఆమె సూపర్ సెక్సీగా కనిపిస్తోంది. ఈ లుక్‌లోనే తాజాగా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది రాయ్ లక్ష్మీ. కొలనులో క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ మత్తెక్కించేస్తోంది ఈ హాట్ భామ. స్విమ్ సూట్‌లు అందరికీ సూట్ కావు కానీ.. రాయ్ లక్ష్మీ మాత్రం పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఫిట్ అనిపిస్తోంది ఈ ఫొటోల్లో. కెరీర్ విషయానికి వస్తే.. రాయ్ లక్ష్మీ పరిస్థితి ఇప్పుడేమంత ఆశాజనకంగా లేదు. తెలుగులో ఆమెకు పూర్తిగా అవకాశాలు ఆగిపోయాయి. తమిళంలో మాత్రం చిన్నా చితకా సినిమాలేవో చేసుకుంటూ ఏదో అలా బండి నడిపిస్తోంది.
This post was last modified on July 5, 2021 7:24 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…