కెరీర్ ఆరంభంలో పద్ధతిగా కనిపించిన చాలామంది హీరోయిన్లు తర్వాత గ్లామర్ రూట్లోకి వచ్చిన వాళ్లే. అవకాశాలు తగ్గుతున్నపుడు, కెరీర్ మందగమనంలో సాగుతున్నపుడు కొందరు హీరోయిన్లు ఇమేజ్‌కు భిన్నంగా గ్లామర్ షో చేస్తుంటారు. ఇప్పుడు రాశి ఖన్నా కూడా అదే చేస్తోంది. ఈ మధ్య సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే రాశి సందడి చేస్తోంది. ఆమె ఫొటో షూట్లన్నీ సూపర్ సెక్సీగా ఉంటున్నాయి. క్లీవేజ్ షోలతో ఆమె రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ షోను మరో స్థాయికి తీసుకెళ్లింది రాశి. లోపల నెటెడ్ ఇన్నర్ వేర్ వేసి.. పైన కోట్ తగిలించుకుని చూపించి చూపించని విధంగా తన క్లీవేజ్ అందాలతో ఆమె కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఇప్పటిదాకా రాశి ఏ ఫొటో షూట్‌లోనూ ఇంతగా అందాలు ఆరబోసింది లేదు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లోనూ ఇలాగే ముందు నుంచి అందాలు ఆరబోస్తే ఆమె ఇమేజ్, కెరీర్ వేరుగా ఉండేవేమో. తెలుగులో రాశి కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు.
గత కొన్నేళ్లలో రాశి చేసిన సినిమాల్లో ప్రతి రోజూ పండగే మినహా ఏదీ సరిగా ఆడలేదు. చివరగా ఆమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమె గోపీచంద్-మారుతి కలయికలో తెరకెక్కతున్న పక్కా కమర్షియల్‌లో మాత్రమే నటిస్తోంది. ఒక దశలో వరుసగా సినిమాలు చేస్తూ పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన రాశి.. తర్వాత వెనుకబడింది. మీడియం రేంజి సినిమాలకే పరిమితం అయింది.
This post was last modified on March 20, 2021 11:22 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…