ఏప్రిల్ 8న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, కొణిదెల అకిరానందన్ పుట్టినరోజు. మామూలుగానే ఈ రోజున సోషల్ మీడియా సందడి సందడిగా ఉంటుంది. అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అవడంతో అతని ఆర్మీ యమా గోల చేస్తున్నారు. ఈసారి ట్విట్టర్లో చిరంజీవి, చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ కి మరిన్ని స్మృతులు నెమరు వేసుకునే వీలు చిక్కింది.
అల్లు అర్జున్, అఖిల్ హీరోలయినా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సందడి ఎక్కువగా కనిపించింది. ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండే అకిరానందన్ హైట్ అంతటా టాపిక్ అయింది. వరుణ్ తేజ్ కంటే కూడా ఎత్తున్నఅకిరా ఇవాళ అంతా బాగా ట్రెండ్ అయ్యాడు. అతనికి నటించాలనే కోరిక ఉందో లేదో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం ఫ్యూచర్ స్టార్ అంటూ భలే సందడి చేసారు.
This post was last modified on April 9, 2020 6:29 pm
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…