సాధారణం గా పెళ్ళి తర్వాత హీరోయిన్ల కెరీర్ అయిపోతుంది అని నమ్మే సినిమా ఇండస్ట్రీ పెద్దలని ముక్కు మీద వేలేసుకొనేలా చేసింది సమంత. ఏ మాయ చేసావే తో సినిమా పరిశ్రమ ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోయిన్ల జాబితా లో ముందు వరుస లో నుంచొని ఉంది ఈ అక్కినేని కోడలు. రెండేళ్ల క్రితం ఓ బేబీ సినిమా తో పెద్ద విజయం సాధించిన సమంత గతేడాది విడుదల అయిన జాను తో పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ సమంత తన సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వచ్చింది. మాల్దీవ్స్ లో జరిగిన భర్త నాగ చైతన్య జన్మదిన వేడుకల్లో సైతం సమంత బికినీ లో ఫొటోలకి ఫోజులిస్తూ తానింకా గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని చెప్పకనే చెప్పింది. అయితే తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఒక ఫోటో సమంత అభిమానులని పిచ్చెక్కిస్తుంది.
ఈ రోజు సమంత ఇంస్టాగ్రామ్ లో ఒక బ్లాక్ క్రాప్ టాప్ వేసుకొని ఉన్న ఫోటో ని అప్లోడ్ చేసింది. అయితే ఈ ఫోటో అప్లోడ్ అయిన ఐదు గంటల్లోనే 12 లక్షలకి పైగా లైకులు వచ్చాయంటే సమంత కి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవాలి. బ్లాక్ టాప్ లో తన ఎద అందాలని ఆరబోస్తూ అమాయకపు ముఖం పెట్టిన సమంత చాలా సెక్సీ గా ఉంది.
పోయిన ఏడాది పెద్దగా సినిమాలు చేయకపోయినా సామ్-జామ్ టాక్ షో తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేసింది. త్వరలో సమంత విగ్నేష్ శివన్ దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం లో నటించనుంది. ఈ సినిమా లో విజయ్ సేతుపతి మరియు నయనతార కూడా నటించనున్నారు.
This post was last modified on January 6, 2021 7:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…