Movie News

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌లో మంచి ఊపులో ఉన్న ఈ భామ, షూటింగ్‌ల మధ్యలో కూడా తన గ్లామర్ ట్రీట్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది.

తాజాగా సంయుక్త షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీప్ రెడ్ కలర్ సారీ గౌన్‌లో ఆమె హాట్ లుక్‌తో అదరగొట్టింది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌కు స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ మరింత స్పెషల్ టచ్ ఇచ్చింది.

మెడలో డైమండ్ నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ ఇయర్‌రింగ్స్ ధరించి క్లాసీగా కనిపించింది. జుట్టును స్లీక్ బన్‌లో స్టైల్ చేయడంతో మొత్తం ఫోకస్ ఆమె అవుట్‌ఫిట్‌పైనే పడింది.

ట్రెడిషనల్ టచ్‌తో పాటు గ్లామర్ డోస్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసిన సంయుక్త, ఈ రెడ్ సారీ గౌన్‌లో అభిమానులను ఫిదా చేసింది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా పోజులిస్తూ తన స్టైల్ సెన్స్‌ను మరోసారి ప్రూవ్ చేసింది.

సినిమాల్లోనే కాదు, ఫ్యాషన్ విషయంలో కూడా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఆమె షేర్ చేసే ప్రతి కొత్త ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం ఇప్పుడు కామన్ అయిపోయింది.

This post was last modified on July 5, 2026 10:39 pm

Page: 1 2

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago