Movie News

స్నేహ లేటెస్ట్ లుక్… చూపు తిప్పుకోవడం కష్టమే!

సీనియర్ హీరోయిన్ స్నేహ మరోసారి తన అందమైన ఫొటోలతో అభిమానులను పలకరించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. పూల తోటలో తీసిన ఈ ఫొటోల్లో సింపుల్ పోజులతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లైట్ పింక్ కలర్ డిజైనర్ చీరలో క్లాసీ లుక్‌లో మెరిసిపోయింది. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఆమె లుక్‌ను మరింత అందంగా మార్చింది. మెడలో పెర్ల్ హారం, చేతికి గాజులు, చెవులకు స్టోన్ ఇయర్‌రింగ్స్, హెయిర్‌బ్యాండ్‌తో ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది. చిన్న బొట్టు, సాఫ్ట్ మేకప్ లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఎలాంటి గ్లామర్ హడావుడి లేకుండానే తన స్టైల్‌తో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. ఈ ఫొటోల్లో కూడా అదే హుందాతనం కనిపిస్తోంది. ఈ తాజా స్టిల్స్‌ను చూసిన అభిమానులు “ఎప్పటికీ అదే అందం”, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on July 4, 2026 11:48 pm

Page: 1 2 3

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

4 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

6 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

9 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago