ఈ రోజుల్లో పాపులర్ కావడానికి హీరోయిన్‌గా చేయాల్సిన అవసరమే లేదు. పెద్ద స్టార్ల సరసన భారీ సినిమాలే చేయాల్సిన పని లేదు. మంచి ఫిగర్ ఉండి.. వెంట ఒక ఫొటోగ్రాఫర్‌ను పెట్టుకుంటే చాలు. సోషల్ మీడియాను వాడుకుని తిరుగులేని పాపులారిటీ సంపాదించొచ్చు.
సినిమాల్లో చిన్నా చితకా పాత్రలే చేస్తున్నప్పటికీ.. కేవలం హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటూ మాంచి పాపులారిటీ తెచ్చుకున్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు. సాక్షి అగర్వాల్ ఈ కోవకే చెందుతుంది. ఈ ఉత్తరాది భామ తెలుగులో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఉండే తెలుగు కుర్రాళ్లకు ఈ అమ్మాయి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తమిళం, మలయాళంలో చిన్నా చితకా సినిమాలు చేసిన ఈ అమ్మాయికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈమె ఏం సినిమాలు చేసిందంటే ఏమో తెలీదంటారు కానీ.. ఎప్పుడు ఎలాంటి ఫొటో షూట్ చేసిందో మాత్రం బాగానే గుర్తుంటుంది. తన సెక్సీ ఫిగర్ ఎలివేట్ అయ్యేలా ఎలాంటి ఫొటో షూట్లు చేయాలో ఈ అమ్మాయికి మహ బాగా తెలుసు.
వెరైటీ థీమ్స్ తీసుకుని ఫొటోలు దిగి కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. తాజాగా ఆమె టెన్నిస్ మైదానంలోకి అడుగు పెట్టింది. ఎప్పట్లాగే సెక్సీగా తయారై వచ్చిన ఆమె.. రాకెట్ పట్టి టెన్నిస్ బంతులు పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఈ పోజులు చూసి కుర్రాళ్లు.. ఓ టెన్నిస్ బంతుల పాపా అని విక్రమార్కుడులోని పాపులర్ పాటను అందుకుంటున్నారు.
This post was last modified on December 27, 2020 2:14 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…