నోరా ఫతేహీ మళ్లీ తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో హీటెక్కించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌కి కొత్త ఫీలింగ్ ఇచ్చాయి.
ఈ ఫోటోలలో నోరా స్టేజ్ సెట్‌అప్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బ్లూ లైట్స్ మధ్య ఆమె లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. గోల్డ్ కలర్ షిమ్మర్ క్రాప్ టాప్, లేయర్డ్ స్కర్ట్, బెల్ట్, బ్లాక్ బూట్స్‌తో నోరా స్టైల్ సింపుల్‌గా, కానీ స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ పోజింగ్ లేకుండా, నేచురల్‌గా ఉన్న ఈ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే మ్యూజిక్‌లో తానెంతగా లీనమై ఉందో అర్థమవుతోంది.
ఇక వర్క్ ఫ్రంట్‌లో నోరా త్వరలో తమిళ సినిమా ‘కాంచన 4’ లో నటిస్తోంది. ఈ మూవీలో ఆమె డ్యాన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on November 8, 2025 9:21 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…