ఎనిమిది నెలల పాటు ఎటూ పోకుండా ఇంటికే పరిమితమైన చాలా మంది సినీ తారలు మాల్దీవులు వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే.
ఇన్‍స్టాగ్రామ్‍లో ఎప్పటికప్పుడు ట్రావెల్ డైరీస్ తాలూకు ఫోటోలు పెట్టే తారలు ఇన్నాళ్లూ సరయిన అప్‍డేట్స్ ఇవ్వలేక అల్లాడిపోయారు.
హాలిడేయింగ్‍కి అలవాటు పడిపోయిన ప్రాణాలు ఇప్పటికీ కరోనా భయం పొంచి వున్నా కానీ మాల్దీవులకు ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి వాలిపోతున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి కూడా మాల్దీవుల్లో అడుగు పెట్టింది. ఇంట్లో వుంటేనే ఒళ్లు దాచుకోలేని ఈ సుందరి ఇక బీచ్‍లో వుంటే ఆగుతుందా? మాల్దీవులకు వెళ్లిందో లేదో వెంటనే బికినీలో ఫోటోలు దిగి ఫాలోవర్స్ కి కనువిందు చేసింది.
ఎన్ని రోజుల ట్రిప్పుకి వెళ్లిందో కానీ ఆమె ఫాలోవర్స్ ఇక తన పోస్టులకు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే సరి. సోఫీ పోస్ట్ పెట్టగానే వెంటనే చూసేసుకుని కళ్ల ఆకలి తీర్చేసుకోవచ్చు.
This post was last modified on November 27, 2020 1:47 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…