సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఫిట్‌నెస్, ఫ్యాషన్ సెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఫొటోషూట్‌లో ఆమె ధరించిన ట్రెండీ చీర, డిఫరెంట్ డ్రేపింగ్ స్టైల్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఎల్లప్పుడూ తన అందంతో నేటితరం భామలకు చాలెంజ్ విసురుతూనే ఉంది.
ఫొటోషూట్‌లో రకుల్ క్లాసికల్ లుక్‌తో పాటు మోడ్రన్ వేర్‌కు టచ్ ఇచ్చినట్టుగా కనిపించిందని అభిమానులు అంటున్నారు. చేతికి నగలు, మెడలో హైవోల్టేజ్ జ్యూవెలరీ, లైట్ కాటన్ శారీలో కనిపించిన ఆమె గ్లామర్ కు కొత్త అర్థం చెప్పింది. ముఖ్యంగా సన్నని నడుముతోనే ఓ మాయ చేసేసింది అనేలా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తొలుత మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రకుల్.. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని టాప్ స్టేజ్ కు దగ్గరగా వెళ్ళింది. కానీ ఎక్కువ రోజులు ఆ రేంజ్ లో కొనసాగలేదు. ఇక బాలీవుడ్‌లోనూ యారియాన్ 2, డాక్టర్ జి,న్రన్‌వే 34 లాంటి ప్రాజెక్టులతో బిజీగా కనిపించింది. కానీ ఆ సినిమాలు కమర్షియల్ గా అంతగా క్లిక్కవ్వలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా గ్లామరస్ ఫొటో షూట్స్ తో హైలెట్ అవుతోంది.
This post was last modified on April 29, 2025 7:00 pm
Page: 1 2
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…