ఒక సింగర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మడోన్నా సెబాస్టియన్.. అనుకోకుండా వచ్చిన ఛాన్స్ తో 2015 ప్రేమమ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత 2016 లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కించిన ‘కాదలుమ్ కాదందు పోగుమ్’ మూవీలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం తమిళ్ ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్ లో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకుంది.
This post was last modified on November 30, 2024 10:05 am
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…