నిన్న కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, రష్మిక మందన్న హాజరయ్యారు. ఇక ఈవెంట్లో రష్మిక ఎల్లో కలర్ సారీ తో అందరినీ ఆకట్టుకుంది.ఛలో మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
This post was last modified on November 28, 2024 1:02 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…