ఫరియా అబ్దుల్లా 2012 లో విడుదలైన జాతి రత్నాలు చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమా తోటే భారీ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ ఏడాది ‘ఆ ఒక్కటి అడక్కు’ , ‘మత్తు వదలరా 2’ లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి చిత్రంలో కాంప్లెక్స్లో డ్యాన్సర్గా అతిధి పాత్రలో రచ్చ పుట్టించింది.
This post was last modified on November 28, 2024 9:02 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…