Movie News

సోషల్ మీడియాలో సెగ పుట్టిస్తున్న శ్రద్ధ…

కోహినూర్ అనే మలయాళ చిత్రంతో శని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శ్రద్ధ శ్రీనాథ్. 2016 లో విడుదలైన యూటర్న్ అనే కన్నడ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు కొన్ని అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది.

This post was last modified on November 26, 2024 9:52 pm

Page: 1 2 3 4 5

Share

Recent Posts

మేనకోడలి పెళ్లికి నో చెప్పిన జగన్?

ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్.…

5 minutes ago

వెంకటేష్‌కు దూరమయ్యింది విజయ్‌కు వరమయ్యింది

దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…

33 minutes ago

టిఎఫ్ఐ అభిమానులకు కిక్కు రాలేదు

దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి…

2 hours ago

నాగవంశీ జాక్‌పాట్ వెనుక అనిరుధ్?

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…

3 hours ago

రప్పా రప్పా మనకొద్దు… కూటమికి జై కొట్టండి

రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…

4 hours ago

రజినీ అంటే పిచ్చి… స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే?

ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…

7 hours ago