తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్ సినీ ఇండస్ట్రీలో నటిగా పరిచయమైంది మేఘ ఆకాష్.ఆ తర్వాత చల్ మోహనరంగా, గుర్తుందా శీతాకాలం, రాజరాజ చోర, ప్రియమైన మేఘ లాంటి సినిమాలలో నటించింది. ఇటు తమిళ్ ఇండస్ట్రీలో విజయసేతుపతి, శింబు వంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనుష్కి జోడీగా ‘ఎనై నోకి పాయుమ్ తోట’ మూవీలో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు.
This post was last modified on November 25, 2024 6:36 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…