మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బీహార్ బ్యూటీ. చేసినవి కొత్త సినిమాలు అయినప్పటికీ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఇటు తెలుగు తో పాటు అటు హిందీలో కూడా తన ప్రతిభ కనబరిచి వరుస సినిమాలు చేసింది. ఇల్లీగల్, 36 రోజులు లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. 2020లో శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం తాన్హాజీ లో నేహా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
This post was last modified on November 25, 2024 10:55 am
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…