ఫ్యాషన్ ఐకాన్ గా యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి పెట్టె ఫోటోలకు సాలిడ్ డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కీర్తి. తాజాగా ఆమె పెట్టిన ఓ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ ఫోటో.. ఇందులో ఉన్నది నిజంగా కీర్తియేనా అని అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో కీర్తి చాలా యంగ్ గా ఉంది.
డ్రెస్ కి మ్యాచ్ చేస్తూ కీర్తి ధరించిన స్టేట్మెంట్ రెడ్ పెండెంట్ వైట్ డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటో నీ వైరల్ చేయడంతో పాటు వయసు పెరుగుతున్న కొద్దీ కీర్తి లో అందం కూడా అలాగే పెరుగుతుంది అని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.
This post was last modified on November 24, 2024 7:57 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…