అందంతో మాత్రమే కాకుండా అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హీరోయిన్లలో అంజలి ఒకరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా అలా జర్నీ సాగిస్తున్న ఈ అమ్మాయి పుట్టి పెరిగింది రాజోల్ లోనే. అయితే ఆమెకు తెలుగులో కంటే తమిళంలోనే మంచి ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది కానీ ఆ తరువాత ఆ రేంజ్ లో ఆఫర్స్ పడలేదు.
This post was last modified on October 19, 2024 12:09 pm
ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి…
'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…
గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…
ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…
అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే…