భారతీయ సినీ సంగీతంలో రెహమాన్‌కు ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. తొలి చిత్రం ‘రోజా’తోనే తన లెవెలే వేరని చాటిన రెహమాన్.. అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు.…