వీటీవీ గణేష్.. తమిళంలో పాపులర్ కమెడియన్. నాలుగేళ్ల ముందు వరకు తన గురించి మన వాళ్లకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్లతో సమానంగా…