మలయాళం బ్లాక్ బస్టర్స్ రీమేక్ అంటే మన హీరోలకు, దర్శక నిర్మాతలకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మొదలుపెట్టి రాజశేఖర్ దాకా…