తెలుగు యాంకర్లలో శ్రీముఖిది ఒక సెపరేట్ స్టయిల్. యాంకరింగ్‌లోకి అడుగు పెట్టకముందే కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. చాలా సైలెంట్ అన్నట్లు కనిపించేది. కానీ పటాస్ ప్రోగ్రాం…