టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం అందుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్నారు.…