సినీ రంగంలోకి వచ్చే ప్రతి వారసుడూ క్లిక్ అయిపోతాడని గ్యారెంటీ ఏమీ లేదు. అయినా సరే సినీ కుటుంబాల్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే అతను హీరో కావాల్సిందే…