ఆయనని మొదటిసారి కలిసినప్పుడు పేరు చెప్పుకున్నాను.రెండేళ్ల తర్వాత రెండో సారి కలిసినప్పుడు మళ్లీ చెప్పుకున్నాను."ఎందుకు మళ్లీ చెప్తున్నారు. పోయినసారి కోదండిపాణి స్టూడియోలో చెప్పారు కదా. గుర్తుంది" అన్నారు.ఆయన…