నిన్న విడుదలైన కూలీలో నలుగురు అతి పెద్ద స్టార్లున్నారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర. అయితే పాత్రల పరంగా వీళ్ళ కన్నా ఎక్కువ స్కోప్, నిడివి,…