మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చేశారు. దీనికి రెండు…