టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జాతీయ నేతలు స్పందిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని…